Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాళాల రంధ్రంలో గ్లిజరిన్ వేసుకుంటే?

గ్లిజరిన్‌ని అధికంగా సౌందర్య సాధాణకు వాడుతుంటారు. ఈ గ్లిజరిన్ ఉండే ఇతర ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ కాలంలో ఇంటికి గానీ, బీరువాలకు గానీ తాళాలు సరిగ్గా పడవు. అలాంటప్పుడు తాళం రంధ్రంలో రెండు చుక్కల గ్లిజర

Webdunia
శుక్రవారం, 24 ఆగస్టు 2018 (15:25 IST)
గ్లిజరిన్‌ని అధికంగా సౌందర్య సాధాణకు వాడుతుంటారు. ఈ గ్లిజరిన్ ఉండే ఇతర ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ కాలంలో ఇంటికి గానీ, బీరువాలకు గానీ తాళాలు సరిగ్గా పడవు. అలాంటప్పుడు తాళం రంధ్రంలో రెండు చుక్కల గ్లిజరిన్‌ను వేసుకుంటే తాళం చక్కగా పనిచేస్తుంది.
 
మిగిలిపోయిన సబ్బు ముక్కలన్నింటిని ఓ సీసాలో వేసుకుని అందులో కొద్దిగా నీళ్లు, గ్లిజరిన్ వేసుకుని హ్యాండ్ వాష్‌లా వాడుకోవచ్చును. ఈ నీటిని గాజు బుడగలుగా కూడా ఊదుకోవచ్చును. పువ్వుల వాజులోని పువ్వులు ఎక్కువ రోజులు తాజాగా, సువాసనగా ఉండాలంటే ఆ నీటిలో కొద్దిగా గ్లిజరిన్ కలుపుకోవాలి. 

చెక్క కిటికీలపై దుమ్ముతోపాటు మరకలు కూడా అధికంగా ఉంటాయి. అలాంటప్పుడు పొడి వస్త్రంపై కొద్దిగా గ్లిజరిన్ వేసి తుడుచుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments