Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజంతా ఏసీలో పనిచేస్తున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసం...

చాలామంది ఉద్యోగినులు రోజంతా ఏసీలోనే పనిచేస్తుంటారు. అలాంటి వారి చర్మం, జుట్టు, పెదాలు తరచుగా పొడిబారుతుంటాయి. ఈ సమస్యల నుండి విముక్తి చెందుటకు కొన్ని బ్యూటీ చిట్కాలు.

Webdunia
సోమవారం, 23 జులై 2018 (12:57 IST)
చాలామంది ఉద్యోగినులు రోజంతా ఏసీలోనే పనిచేస్తుంటారు. అలాంటి వారి చర్మం, జుట్టు, పెదాలు తరచుగా పొడిబారుతుంటాయి. ఈ సమస్యల నుండి విముక్తి చెందుటకు కొన్ని బ్యూటీ చిట్కాలు.
 
ఏసీ వలన వచ్చే చల్లని గాలి తేమ ఉండదు. చర్మానికి తేమ అందించే గుణం దీనిలో తక్కువే. కాబట్టి వీలైనంత వరకు నీళ్లను ఎక్కువగా తీసుకుంటే మంచిది. అలానే రెండు గంటలకొకసారి కారిడార్‌లో అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. క్లెన్సర్, ఫేస్‌వాష్‌లు వాడుతున్నట్లైతే వాటిలో నురుగురాని వాటిని తీసుకోవాలి. రెండుగంటల ఒకసారి చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
 
చర్మం అధికంగా పొడిబారుతుంటే స్వయంగా తేమ అందించే ఏర్పాట్లను చేసుకుంటే మంచిది. ఏసీలోనే ఎక్కువసేపు ఉన్నట్లైతే వారికి వడదెబ్బ తగిలే అవకాశాలు అధికంగా ఉన్నాయి. చర్మం పొడిబారే లక్షణాలు ఉన్నవారు మాయిశ్చరైజర్ తప్పనిసరిగా వాడవలసిన వస్తుంది. ఏసీలో చల్లదనం ఎక్కువగా ఉంటే తీవ్రమైన తలనొప్పి, అలసటకు గురవుతారు. కాబట్టి ఏసీని కాస్త తగ్గించుకుని పెట్టుకుంటే మంచిది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments