Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిట్నెస్ కోసం పడరాని పాట్లు పడుతున్న నీతా అంబానీ

ఇటీవలికాలంలో బాగా వార్తల్లో వినిపిస్తున్న పేరు నీతా అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సతీమణి. వయసు 54 యేళ్లు. ఈమె ఫిట్నెస్ కోసం గత కొన్ని రోజులుగా నానా తంటాలు పడుతోంది.

Webdunia
మంగళవారం, 27 మార్చి 2018 (10:26 IST)
ఇటీవలికాలంలో బాగా వార్తల్లో వినిపిస్తున్న పేరు నీతా అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సతీమణి. వయసు 54 యేళ్లు. ఈమె ఫిట్నెస్ కోసం గత కొన్ని రోజులుగా నానా తంటాలు పడుతోంది. ముఖ్యంగా, తన బరువును తగ్గించుకోవడంతోపాటు, గతంలోకన్నా మరింత అందంగా కనిపిస్తోంది. 
 
ఫిట్‌గా ఉండేందుకు నీతా అంబానీ ఉదయం మొదలుకొని సాయంత్రం వరకూ పలు ఆరోగ్య సూత్రాలు పాటిస్తుంటారు. వీటిలో డైట్, వ్యాయామానికి ప్రాధాన్యతనిస్తారు. గతంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'తాను పెళ్లికి మందు 47 కిలోల బరువు ఉండేదానినని, పిల్లలు పుట్టాక 90 కిలోల వరకూ పెరిగానని తెలిపారు. తన కుమారుడు అనంత్ బరువు తగ్గిన విధానం చూసి తాను స్ఫూర్తి పొందానని' పేర్కొన్నారు. 
 
నీతా అంబానీ ప్రతీరోజూ 40 నిముషాల పాటు వ్యాయామం, యోగా, స్విమ్మింగ్ చేస్తుంటారు. దీనితోపాటు డాన్స్ కూడా చేస్తుంటారు. ఉదయం అల్పాహారంలో ఎగ్‌వైట్ ఆమ్లెట్ తీసుకుంటారు. తర్వాత ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే పదార్థాలనే తీసుకుంటారు. ఆకుపచ్చని కూరగాయలను తీసుకునేందుకు ప్రాధాన్యతనిస్తుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. అలెర్ట్

విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు

విధుల్లో చేరిన తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి (Video)

కోనసీమలో మూడు పడవలే.. వరదలతో ఇబ్బందులు.. నిత్యావసర వస్తువుల కోసం..

భార్యను వదిలి హిజ్రాతో సహజీవనం... ఎవరు ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

తర్వాతి కథనం
Show comments