డబ్బు ఎలా పొదుపు చేయాలంటే..?

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (16:41 IST)
ఇప్పుడు అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలూ కూడా సంపాధిస్తున్నారు. అయితో పొదుపు చేయడంలో, ఖర్చుల్ని అదుపు చేయడంలో వెనకుండిపోతున్నారు. వాటికి కారణాలు ఎన్ని ఉన్నా సరిదిద్దుకుని పొదుపు చేస్తే భవిష్యత్తులో మీరు ఎలాంటి ఇబ్బందులనైన ఎదుర్కోవచ్చును. అందుకు పొదుపు ఎలా చేయాలో చేర్చుకుందాం..
 
జీతం అందుకుంటున్నాం కాబట్టి ఎంతయినా ఖర్చు చేయొచ్చు అనే పద్ధతిని మాత్రం ఎప్పుడూ పాటించకూడదు. జీతం ఖాతాతో పాటు మరో పొదుపు ఖాతానూ తీసుకోండి. మీ అవసరాలన్నింటినీ లెక్కేసి కొంత మొత్తాన్ని కేటాయించి మిగిలిన డబ్బును ఆ పొదుపు ఖాతాకి బలిలీ చేయాలి. అందుకు ముఖ్యంగా ఆన్‌లైన్, ఏటీఎమ్ కార్డు రెండూ వాడకూడదు.
 
దీని వలన అందులో ఉండే డబ్బు ఆదా అవుతుంది. క్రెడిట్ కార్డ్ అవసరమైతే తప్ప వాడకూడదు. మీరెంతలోపు ఖర్చు పెట్టాలనుకుంటున్నారో ఆ మొత్తాన్ని మాత్రం నగదు రూపంలో తీసుకెళ్లి షాపింగ్ చేయడం వలన వృథా ఖర్చు కాదు. ఖర్చులు హద్దు దాటకూడదంటే చిన్న ఖర్చే అయినా సరే.. రాసిపెట్టుకోండి. ఇలా చేయడం వలన నెలలో దేనికి ఎంత అవుతుందో అవగాహన ఉంటుంది. అప్పుడే వాటిని తగ్గించుకోవచ్చును. 
 
మీ జీతం నుండి కనీసం ఇరవై శాతమైనా అత్యవసరాలుగా గుర్తించాలు. ఒక, అవసరాలకి ఓ నలభై శాతం కేటాయించుకోగా, కనీసం ముప్తైశాతం డబ్బుని వివిధ రూపాల్లో పెట్టుబడిగా, రాబడి పథకాల్లో మదుపు చేయాలి. ఇలా పొదుపు చేస్తే కచ్చితంగా మీ లక్ష్యాలు నెరవేరుతాయి.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

తర్వాతి కథనం
Show comments