Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేశ సంరక్షణకు ద్రాక్ష గింజల నూనె...

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (23:44 IST)
కేశాల సంరక్షణ కోసం మహిళలు చాలా పద్ధతులను పాటిస్తుంటారు. ఐతే ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటిస్తే జుట్టు ఒత్తుగానూ, చుండ్రు తదితర సమస్యలను అడ్డుకునేవిదిగానూ వుంటుంది. జుట్టు ఆరోగ్యం కోసం ద్రాక్ష విత్తనాల ఆయిల్‌ ఎంతగానో సాయపడుతుంది. ఈ ఆయిల్ సౌందర్యానికి, హెయిర్ కేర్ ప్రొడక్ట్‌ ఉపయోగపడుతుంది.

 
ద్రాక్ష విత్తనాల ఆయిల్ ఒక అద్భుతమైన మాయిశ్చరైజర్. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. డ్రై ఫ్లాకీ స్కాల్ప్ వల్ల వచ్చే చుండ్రును నియంత్రించడంలో ఇది సహాయపడవచ్చు. ఇది స్కాల్ప్, హెయిర్‌ను మాయిశ్చరైజ్ చేస్తుంది. మసాజ్ ఆయిల్‌గా కూడా బాగా పనిచేస్తుంది. గోరువెచ్చని గ్రేప్‌సీడ్ ఆయిల్‌తో స్కాల్ప్‌ను సున్నితంగా, వృత్తాకార తిప్పుతూ రుద్దడం ద్వారా మసాజ్ చేస్తుంటే చుండ్రు సమస్యను వదిలించుకోవచ్చు.

 
ద్రాక్ష గింజల నూనెను జుట్టుకు క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదలను గమనించవచ్చు. గోరువెచ్చని ద్రాక్ష గింజల నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఆలివ్ లేదా కొబ్బరినూనె వంటి ఇతర ప్రసిద్ధ సౌందర్య నూనెల కంటే గ్రేప్సీడ్ ఆయిల్ తేలికైనది.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments