Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో కేశాల ఆరోగ్యం కోసం చిన్న చిట్కా

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2022 (23:05 IST)
వర్షాకాలంలో తేమ శాతం అధికంగా వుంటుంది. ఈ కాలంలో కేశాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వుండాలి. ఈ కాలంలో సహజసిద్ధమైన హెన్నా ప్యాక్ వేసుకుంటే మంచిది. ఇది కండిషనింగ్ ఏజెంటుగా పనిచేసి జుట్టును మృదువుగానూ ఆరోగ్యంగా వుంచుతుంది. ఐదు చెంచాల హెన్నా పొడికి మూడు చెంచాల టీ డికాక్షన్, కోడిగుడ్డు తెల్లసొన, అరచెక్క నిమ్మరంస, చెంచా చొప్పున మెంతిపొడి, ఉసిరిపొడి కలిపి మూడు గంటలు నానబెట్టాలి.

 
ఇందులో పావుచెంచా యూకలిప్టస్ నూనె కలిపి మెత్తని పేస్టులా చేసి జుట్టు కుదుళ్ల నుంచి పట్టించాలి. ఆ తర్వాత అర్థగంట తర్వాత తలస్నానం చేయాలి. ఉసిరిపొడి మాడుకు కండినర్‌గా మారి చుండ్రును దూరం చేస్తుంది. జుట్టు పెరిగేందుకు ఇది సాయపడుతుంది.

 
నిమ్మరసంలో వుండే విటమిన్ సి శిరోజాలకు మృదుత్వాన్నిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టుకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఫోలిక్ యాసిడ్ జుట్టుకు వున్న జిడ్డును తొలగిస్తుంది.
 

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments