Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకు సీలున్నా... నోట్లు ఇలా లాగేస్తారు... త‌స్మాత్ జాగ్ర‌త్త (వీడియో)

విజ‌య‌వాడ ‌: బ‌్యాంకు సీలు వేసిన నోట్ల క‌ట్ట అయితే... ఇక లెక్క‌పెట్టేదేముంది? ఎంచక్కా బ్యాగులో వేసేసుకుని వెళ్లిపోదామని అనుకుంటారు. ఇదీ చాలామందిలో ఉండే అభిప్రాయం. కానీ, రోజుల మారాయి. సీలు సీలుగా ఉండ‌గానే, నోట్లు లాగేసే మ‌హానుభావులున్నారు... అందుకే...

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (15:08 IST)
విజ‌య‌వాడ ‌: బ‌్యాంకు సీలు వేసిన నోట్ల క‌ట్ట అయితే... ఇక లెక్క‌పెట్టేదేముంది? ఎంచక్కా బ్యాగులో వేసేసుకుని వెళ్లిపోదామని అనుకుంటారు. ఇదీ చాలామందిలో ఉండే అభిప్రాయం. కానీ, రోజుల మారాయి. సీలు సీలుగా ఉండ‌గానే, నోట్లు లాగేసే మ‌హానుభావులున్నారు... అందుకే... త‌స్మాత్ జాగ్ర‌త్త.
 
ఈ వీడియో తిల‌కిస్తే, మీకే గుండె ఝ‌ల్లుమంటుంది. చ‌క్క‌గా నోటు న‌ల‌గ‌కుండా... తీసిన ఆన‌వాలు తెల‌య‌కుండా... ఈ 500 నోట్ల క‌ట్ట నుంచి ఒక నోటు ఎలా చాక‌చ‌క్యంగా లాగుతున్నారో చూడండి. అందుకే, బ్యాంకు సీలు ఉన్న క‌ట్ట అయినా, నోట్లు క‌చ్చితంగా లెక్క‌పెట్టాల్సిందే. లేదంటే, మీ జేబుకు చిల్లుప‌డిన‌ట్లే... త‌స్మాత్ జాగ్ర‌త్త. చూడండి వీడియో...

 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లికి ముందే శోభితా ధూళిపాళ కీలక నిర్ణయం.. ఏంటది?

కళాప్రపూర్ణ కాంతరావు 101వ జయంతి వేడుకలు

ఎక్కడికీ పారిపోలేదు.. ఇంట్లోనే ఉన్నా.. పోలీసులకు బాగా సహకరించా : నటి కస్తూరి

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు గౌరవ డాక్టరేట్ తో సత్కారం

మహారాష్ట్రలో సాంగ్ షూట్ లో సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments