Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి స్పెషల్.. నోరూరించే పూతరేకులు ఎలా చేయాలంటే?

Webdunia
బుధవారం, 8 జనవరి 2020 (19:37 IST)
సంక్రాంతికి పిండివంటలు చేస్తుంటారు. సంక్రాంతి పండుగ రోజున చేసే ఫలహారాలను ఇరుగుపొరుగు వారికి బంధువులకు, స్నేహితులకు పంచిపెడుతుంటాం. అలాంటి ఫలహారాల్లో పూతరేకులు కూడా ఒకటి. సంక్రాంతి రోజున పూత రేకులను ఎలా తయారు చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు 
స‌గ్గుబియ్యం- కేజీ
పంచదార-  ఒక కేజీ
జీడిప‌ప్పు - అర కేజీ
యాల‌కులు -  50 గ్రాములు
నెయ్యి- పావు కేజీ
 
తయారీ విధానం.. ముందుగా స‌గ్గుబియ్యాన్ని ఉడికించి చిక్క‌టి గంజిలా సిద్ధం చేసుకోవాలి. పూత రేకుల తయారీ కోసం అమ్మే కుండ‌ను మంట మీద బోర్లించి వేడెక్కిన త‌ర్వాత, తెల్ల‌ని శుభ్ర‌మైన వస్త్రాన్ని స‌గ్గుబియ్యం గంజిలో ముంచి కుండలో ప‌రిచి వెంట‌నే వస్త్రాన్ని వెంటనే తీసేయాలి.

అలా వస్త్రానికి అంటిన అంటిన గంజి కుండ వేడికి ప‌లుచ‌ని రేకులా వ‌స్తుంది. ఆ రేకును కుండ నుంచి తీయాలి. పూతరేకులు మ‌ధ్య‌లోకి విరిగిపోకుండా అట్ల‌కాడ‌తో జాగ్ర‌త్త‌గా తీయాలి.

ఒక‌ రేకు తీసుకుని నెయ్యి రాసి జీడిప‌ప్పు మిశ్ర‌మం ఒక స్పూను వేసి ప‌లుచ‌గా ప‌రిచి పైన మ‌రొక రేకును ప‌రిచి మ‌డ‌త వేయాలి. ఇలా గంజి మొత్తాన్ని ఇలాగే రేకులుగా చేసుకుంటే పూతరేకులు సిద్ధమైనట్లే. పూత రేకుల కోసం వాడే వస్త్రం త‌ప్ప‌ని స‌రిగా కాట‌న్‌దే అయి ఉండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎస్పీపై బదిలీవేటు

అవేవీ అవసరం లేకపోయినా కొంటూ, ఆర్భాటాలకు పోయి ఆర్థికంగా కుంగిపోతున్న ప్రజలు

తప్పు జరిగింది.. క్షమించండి.. పోలీసులు - ఫ్యాన్స్‌పై ఆగ్రహం : పవన్ కళ్యాణ్ (Video)

భార్యపై స్నేహితులతో అత్యాచారం చేయిస్తూ ఆనందిస్తున్న సౌదీ భర్త, పోలీసులు దర్యాప్తు

తిరుపతి కలెక్టర్ - ఎస్పీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

తర్వాతి కథనం
Show comments