Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటికాయ చిప్స్ తయారీ విధానం...

అరటిపండును తింటే లావైపోతారని చాలామంది అనుకుంటుంటారు. అయితే పచ్చిఅరటితో బరువును తగ్గించుకోవచ్చు. అరటికాయలోని విటమిన్ బి-6, శరీరంలోని కొవ్వుని కరిగించి, అధిక బరువును నియంత్రిస్తుంది. మరి అలాంటి ఈ అరటికా

Webdunia
సోమవారం, 18 జూన్ 2018 (12:05 IST)
అరటిపండును తింటే లావైపోతారని చాలామంది అనుకుంటుంటారు. అయితే పచ్చిఅరటితో బరువును తగ్గించుకోవచ్చు. అరటికాయలోని విటమిన్ బి-6, శరీరంలోని కొవ్వుని కరిగించి, అధిక బరువును నియంత్రిస్తుంది. మరి అలాంటి ఈ అరటికాయతో రుచికరమైన వంటకాన్ని తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు:
పచ్చి అరటికాయలు - 3
ఉప్పు - సరిపడా
కారం - సరిపడా
పసుపు - కొద్దిగా
నూనె - తగినంత
 
తయారీ విధానం:
ముందుగా పచ్చ అరటికాయల తోలును తీసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడిగిన తరువాత అరటికాయ ముక్కలను కాసేపు ఎండబెట్టుకోవాలి. ఇక వాటిని తీసి అందులో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ఆ అరటి ముక్కులను వేసి బాగా వేగనివ్వాలి. అంతే అరటికాయ చిప్స్ రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం
Show comments