బక్కపలుచగా ఉన్నారా... అయితే ఈ చిట్కాలు మీ కోసం...
కొంతమంది ఎంత తిన్నా బక్కపలచగానే ఉంటారు. అలాంటివారు ఈ చిట్కాలను పాటిస్తే బలం లేనివారు కూడా పుష్టిగా మారుతారని ఆయుర్వేదం చెపుతోంది. ఆరోగ్యానికి కూడా ఈ చిట్కాలు చాలా ఉపయోగపడుతాయి. మరి వాటి గురించి తెలుసు
కొంతమంది ఎంత తిన్నా బక్కపలచగానే ఉంటారు. అలాంటివారు ఈ చిట్కాలను పాటిస్తే బలం లేనివారు కూడా పుష్టిగా మారుతారని ఆయుర్వేదం చెపుతోంది. ఆరోగ్యానికి కూడా ఈ చిట్కాలు చాలా ఉపయోగపడుతాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం.
నీటిలో ఖర్జూర పండ్లను నానబెట్టి పంచదార వేసి త్రాగితే బక్కగా ఉన్నవారు పుష్టిగా మారుతాయి. ప్రతిరోజూ నల్ల నువ్వులు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. స్వచ్ఛమైన బంగారం నీటిలో వేసి కాచుకుని ఆ నీరు చల్లారిన తరువాత వాటిని త్రాగితే మీరనుకున్నట్లు బలం పెరుగుతారు. గొబ్బలి గింజలు నీటిలో నానబెట్టి పంచదార వేసి త్రాగితే మంచి ఫలితాలను పొందవచ్చును.
వెన్నను ఉదయాన్నే తీసుకుంటే బాగా బక్కపలచుగా ఉన్నవారు బలం పెరుగుతారు. మర్రిపండులోని గింజలను తింటే ఆరోగ్యానికి మంచి ఉపశమనం లభిస్తుంది. మగ్గిన అమృతపాణి అరటిపండ్లు తింటే శరీరానికి బలం వస్తుంది. ప్రతిరోజు ఇలాంటి చిట్కాలను పాటిస్తే మీరు పుష్టిగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా చేయడం వలన ఎలాంటి సైడ్‌ఎఫెక్స్ ఉండవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.