వాస్తు శాస్త్రం: కుబేర యంత్రాన్ని ఇంటి ఈశాన్యంలో వుంచితే..?

సెల్వి
శుక్రవారం, 19 జనవరి 2024 (19:15 IST)
వాస్తు ప్రకారం సులభమైన మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా ఆర్థిక శ్రేయస్సుకు తోడ్పడే వాతావరణాన్ని సృష్టించడం చేయొచ్చు. అలాగే  జీవితంలో సానుకూల శక్తులను ఆకర్షించేలా చేసుకోవచ్చు. ఇంటి శ్రేయస్సు కోసం కుబేర యంత్రాన్ని ఇంటి ఈశాన్య మూలలో ఉంచాలి. సానుకూల శక్తి కోసం.. ఈ దిశలో భారీ ఫర్నిచర్ లేకుండా చేసుకోవాలి. 
 
అలాగే నైరుతిలో లాకర్‌ను వుంచాలి. లాకర్లను నైరుతి మూలలో ఉంచడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించుకోవచ్చు. అతిథులకు ఆహ్వానం పలికే ప్రధాన ద్వారం శుభ్రంగా వుండేలా చూసుకోవాలి. సరైన తాళాలు, పగుళ్లు లేకుండా చూసుకోవాలి. ఆర్థిక శ్రేయస్సు కోసం నేమ్ ప్లేట్లు, మొక్కలు  విండ్ చైమ్‌లు వంటి ప్రధాన ద్వారం వద్ద వుంచాలి.
 
ధన ప్రవాహం పెరగడానికి ఈశాన్యంలో అక్వేరియం వంటి నీటి ఫీచర్లను ఉంచండి. ఆర్థిక విజయానికి అడ్డంకులను నివారించడానికి నీటి పరిశుభ్రతను పాటించాలి. ఆగ్నేయ లేదా ఈశాన్య మూలల్లో నీటి ట్యాంకులను వుంచకండి. ఇలా వుంటే ఆర్థిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలను నివారించండి. గణనీయమైన ఆర్థిక నష్టాలు నివారించడానికి నీటి లీకేజీలను వెంటనే పరిష్కరించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ పోలవరం, నల్లమలసాగర్ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దు.. సుప్రీంలో స్టే కోరతాం..?

బంగ్లాదేశ్‌లో హిందూ వితంతువుపై అత్యాచారం.. చెట్టుకు కట్టేసి.. జుత్తు కత్తిరించి...

వివాహేతర సంబంధాన్ని నిరాకరించిన మహిళ.. హత్య చేసిన గ్యాస్ డెలివరీ బాయ్

Konaseema: కోనసీమ జిల్లాలో గ్యాస్ బావిలో పేలుడు.. మంగళవారం కాస్త తగ్గింది..

భార్య కాపురానికి రాలేదు.. కోపంతో ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన తండ్రి.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

సంక్రాంతి గీతల ముగ్గులు- రథం ముగ్గు

03-01-2026 శనివారం ఫలితాలు - ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Betel Leaf: కలలో తమలపాకులు కనిపిస్తే.. ఫలితం ఏంటో తెలుసా?

Heavy Rush: వైకుంఠ ద్వార దర్శనం.. తిరుమలలో పోటెత్తిన జనం

Srivari Laddus: శ్రీవారి లడ్డూ విక్రయంలో కొత్త రికార్డు.. పెరిగిన నాణ్యత, రుచే కారణం

తర్వాతి కథనం
Show comments