డమరకపు ఆకారంలో ఉండే స్థలాలు కొంటే..?

Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (11:44 IST)
ఇంటి నిర్మాణానికి అనుకూలమైన స్థలాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అందులో ముఖ్యంగా భారతీయ వాస్తు శాస్త్రాలు తెలిపిన.. గృహనిర్మాణానికి పనికిరాని స్థలాల్ని పరిశీలిస్తే...
 
1. చేట ఆకారంలో గల స్థలం మంచిది కాదు. ఒకవేళ తీసుకుంటే ఎంత సంపాదించినా నిలువ ఉండటం అసాధ్యం.. క్రమంగా దారిద్ర్యానికి దారితీస్తోంది. నిరంతరం మానసిక అశాంతికి గురికావడం జరుగుతుంది.
 
2. స్థలంలోని నాలుగు భుజాలు హెచ్చుతగ్గులుగా ఉన్నా, నాలుగు భుజాల కంటే ఎక్కువ భుజాలు కలిగి ఉన్న స్థలం అశుభాలను కలిగిస్తుంది.   
 
3. స్థలంలోని పొడవు ఎక్కువగా ఉండి, భుజాలు హెచ్చు తగ్గులుగా ఉండే స్థలం మంచిది కాదు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం జరిగితే పశుహాని, అనారోగ్యం కలిగిస్తుంది.
 
4. విసన కర్ర ఆకార స్థలం.. ఎటువంటి ఆస్తిమంతుల్నైనా ఆర్థికంగా అణగారిపోయేలా చేస్తుంది. లాగుడు బండి ఆకారంలో ఉండే స్థలం ఆర్థిక పతనానికి దారి తీస్తుంది.
 
5. డమరకపు ఆకారంలో ఉండే స్థలం మంచిది కాదు. ఇలా తీసుకున్నట్లైతే సంతానం కలగటంలో సమస్యలు నేత్ర సంబంధిత రోగాలు కలుగుతాయి. కుంభాకార స్థలం, భయం, అంటు వ్యాధులు, సుఖశాంతులు లోపించడం జరుగుతుంది.
 
6. మద్దెల ఆకారంలో గల స్థలాలు భాగస్వాముల మధ్య వివాదాలను విడిపోయే ఆస్కారాలను అధికంగా కలిగిస్తాయి. అర్థ చంద్రాకార స్థలాల వలన మానసిక భ్రాంతి కలుగుతుంది. తరచుగా దోపిడీలు జరుగుతుంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

లేటెస్ట్

Karthigai Deepam: అరుణాచలేశ్వరం.. కార్తీక దీపం ఉత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం..

01-12-2025 సోమవారం ఫలితాలు - ఒత్తిడి పెరగకుండా చూసుకోండి...

01-12-2025 నుంచి 31-12-2025 వరకు మీ మాస ఫలితాలు

30-11-2025 ఆదివారం ఫలితాలు : మొండిబాకీలు వసూలవుతాయి

Weekly Horoscope: 30-11-2025 నుంచి 06-12-2025 వరకు మీ వార ఫలితాలు

తర్వాతి కథనం
Show comments