షాపు కట్టాలంటే ఏ నియమాలు పాటించాలి...?

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (10:49 IST)
చాలామందికి బిజినెస్ చేయాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఐతే ఈ షాపులను ఎలా నిర్మించాలో తెలుసుకోవాలి. దక్షిణం ముఖంగా షాపు కట్టాలంటే ఏ నియమాలు పాటించాలి... అసలు దక్షిణ దిశగా షాపు పెట్టొచ్చా.. పెట్టకూడదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే.. ఇవి చూడండి.
 
దేశంలో దక్షిణ ముఖంగా వ్యాపార సంబంధమైన అధికార సంబంధమైన గృహ సంబంధ నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. అవి గొప్పగా సాగుతూ ఉన్నాయి. అది దిశను బట్టి కాదు వాటి నిర్మాణ విధానాన్ని బట్టి. నిర్మాణం బాగలేకపోతే ఏ దిశకైనా సాగవు. మీరు నిరభ్యంతరంగా దక్షిణ ముఖం షాపు కట్టుకోవచ్చు. ఆ షాపు రోడ్డు ఫేస్‌ను బట్టి దాని కొలతలో సగభాగం గ్లాస్‌తో మూయాలి. 
 
ఆ షాపును దక్షిణ ఆగ్నేయంలో రాకపోకల ద్వారా విశాలంగా పెట్టాలి. దక్షిణ నైరుతిలో తూర్పు ముఖంగా కూర్చునే విధంగా అరుగు వేసుకుని లేదా కుర్చీ వేసుకుని వ్యాపారం చేయాలి. మీ కుడిచేతి వైపు గల్లాపెట్టె ఉండే విధంగా అమర్చుకోవాలి. దక్షిణం షాపులో వాయవ్యం, ఈశాన్యం ఆగ్నేయాలలో కూర్చుని వ్యాపారం చేయవద్దు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణీకులకు ఏమైంది?

Andhra Pradesh: సూర్యలంక బీచ్ బ్యాక్‌వాటర్స్‌లో ఐదు లగ్జరీ బోట్లు

Coldwave: తెలంగాణలో తీవ్రమైన చలిగాలులు- హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు

ఏనుగుతో సెల్ఫీ కోసం ప్రయత్నం, తొక్కి చంపేసింది (video)

కస్టడీ కేసు: ఆర్ఆర్ఆర్‌‌ను సస్పెండ్ చేయండి.. సునీల్ కుమార్ ఎక్స్‌లో కామెంట్లు

అన్నీ చూడండి

లేటెస్ట్

Saphala Ekadashi 2025: సఫల ఏకాదశి తిథి: ఉసిరి కాయలతో, దానిమ్మ పండ్లతో పూజిస్తే..

15-12-2025 సోమవారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

14-12-2025 నుంచి 20-12-2025 వరకు మీ వార రాశిఫలాలు

14-12-2025 ఆదివారం ఫలితాలు - పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు...

13-12-2025 శనివారం ఫలితాలు - సర్వత్రా అనుకూలం.. కష్టం ఫలిస్తుంది...

తర్వాతి కథనం
Show comments