Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాస్తుశాస్త్రం: కార్తీక మాసంలో ఈ చెట్లను ఇంట్లో పెంచితే?

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (12:03 IST)
కార్తీక మాసంలో ఈ చెట్లను ఇంట్లో పెంచడం ప్రారంభించడం ద్వారా వాస్తు దోషాలు తొలగించుకోవచ్చు. తులసి మొక్కతో పాటు ఉమ్మెత్త పువ్వుకు సంబంధించిన చెట్లను ఇంట్లో పెంచుకోవచ్చు. ఉమ్మెత్త పువ్వుతో మాలను తయారు చేసి.. ఈశ్వరునికి సమర్పించిన వారు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
ఉమ్మెత్త మొక్కలో శివుడు కొలువై వుంటాడని పురాణాలు చెప్తున్నాయి. ఇంట్లో మామూలు తులసి మొక్కతో పాటు విష్ణు తులసిని కూడా కార్తీక మాసంలో పెంచడం చేయవచ్చు. ఇలా చేస్తే అంతా మంచే జరుగుతుందట. ఈ మొక్కలను పూజిస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఒకేసారి పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. పితృదోషాలు కూడా తొలగిపోతాయి. 
 
కుటుంబంలో శ్రేయస్సు పెరుగుతుంది. ఇంట్లో డబ్బుకు కొదువ వుండదు. వాస్తు ప్రకారం తులసి మొక్కను ఇంటి ఎదురుగా పెంచుకోవడం ద్వారా ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఆ కుటుంబ పెద్ద ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. 
 
కార్తీక మాసంలో తులసి మొక్కను ఇంట ప్రతిష్టించడం మంచి ఫలితాలను ఇస్తుంది. శుభప్రదం అవుతుంది. నిత్యం దీపారాధన చేస్తూ తులసి చుట్టూ ప్రదక్షణలు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని వాస్తు శాస్త్రం చెప్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలోనే తొలిసారి.. క్యాష్ ఆన్ వీల్ - రైలులో ఏటీఎం (Video)

నాకు తీయని పుచ్చకాయ కావాలి, చెప్పవే చాట్‌జీపీటీ (Video)

మంత్రివర్గం కీలకమైన సమావేశం- పవన్ కల్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

అమ్మాయిలను ఎరవేసి అబ్బాయిలకు గాలం.. రూ.వేలల్లో బిల్లులు వసూలు?

అన్నీ చూడండి

లేటెస్ట్

15-04-2025 మంగళవారం ఫలితాలు : ఖర్చులు విపరీతం.. చేబదుళ్లు స్వీకరిస్తారు...

14-04-2025 సోమవారం ఫలితాలు : పెట్టుబడులకు తరుణం కాదు...

13-04-2025 ఆదివారం ఫలితాలు : మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

13-04-2025 నుంచి 19-04-2025 వరకు మీ వార ఫలితాలు

12-04-2025 శనివారం మీ రాశిఫలాలు : వివాదాలు సద్దుమణుగుతాయి...

తర్వాతి కథనం
Show comments