Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాస్తు చిట్కాలు.. తలుపుల వెనక సిట్రస్ పండ్లు.. కొవ్వొత్తిని వెలిగిస్తే..? (video)

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (12:11 IST)
Citrus tree
ధనాదాయం పెంపొందించేందుకు వాస్తు చిట్కాలు పాటిస్తే సరిపోతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. నిద్రించేటప్పుడు తల దక్షిణ దిశలో వుంచి నిద్రించాలి. అలాగే ఇంటికి మధ్యలో మెట్లు వుండకూడదు. అలా చేస్తే ఇంట్లో యజమానికి, కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి. ఇంటి మధ్య ప్రాంతంలో ఖాళీగా వుంచాలి. ఫర్నీచర్ అస్సలు వుండకూడదు. 
 
ఇంటికి ఆగ్నేయ దిశలో భూమికి లోపల నీటి తొట్టెలు వుండకూడదు. అలా వుంటే అనారోగ్య సమస్యలు తప్పవు. అలాగే ఇంటికి అగ్నిదిశలో అంటే ఆగ్నేయంలో రోజూ ఓ కొవ్వొత్తిని వెలిగించి వుంచడం మంచిది. ఇంటి చుట్టూ ప్రహరీ గోడలు ఒకే ఎత్తున వుండాలి. 
 
తలుపులుకు ఇరువైపు సిట్రస్ పండ్లను అంటే ఆరెంజ్, నిమ్మపండ్లు లేదా చిన్ని చిన్ని చెట్ల తొట్టెలను వుంచాలి. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే వారి గదిలో కొన్ని వారాల పాటు కొవ్వొత్తిని వెలిగించడం ద్వారా ఆరోగ్యం చేకూరుతుంది.

ఇంటికి దక్షిణ దిశలో ఆంజనేయ స్వామి పటాన్ని వుంచితే.. ఆ ఇంట నివసించే వారి ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఇంకా ధనాదాయం పెరుగుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

తర్వాతి కథనం
Show comments