ఇంటిని నిర్మించే ముందు ఇలా చేయాలి..?

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (13:16 IST)
చాలామంది తరచు గృహ నిర్మాణాలు చేస్తుంటారు. కానీ, వాస్తుపరంగా చెయ్యరు. ఇలా చేయడం వలన పలురకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని పండితులు సూచిస్తున్నారు. వాస్తుపరంగా ఇంటిని నిర్మించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తినా వాస్తుపరమైన ఇబ్బందులో ముందుకు గుర్తుకొస్తాయి.
 
ఇంటిని నిర్మించే ముందు ముఖ ద్వారానికి ఎదురుగా ఎలాంటి గోడలు లేకుండా చూసుకోవాలి. ఇంటి నిర్మాణం కోసం ముందుగా స్థలానికి ఈశాన్య భాగంలో పునాదిని తవ్వాలి. ఈశాన్య భాగంలో పునాది తవ్వకం ప్రారంభిస్తే ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతాయి. అనంతరం నైరుతి దిక్కును చదును చేసి పనులు ప్రారంభించుకోవాలి.
 
వాస్తు ప్రకారం ప్రహరి గోడకు చాలా ప్రాధాన్యం ఉంది. శాస్త్ర ప్రకారం నిర్మించిన ప్రహరీ గోడ అనేక దోషాలను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గృహం ఎక్కువ కాలం ఉండాలంటే ప్రహరి గోడలు తప్పనిసరిగా నిర్మించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇంటికి ఎదురుగా మరో ఇంటి పైకప్పు ఉండకపోవడం ఉత్తమం. ఇంటి స్థలానికి తూర్పు భాగంలో ఎలాంటి కట్టడం నిర్మించొద్దు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

పెళ్లి వేడుకకు వేదికైన ఐసీయూ వార్డు... ఎక్కడ?

ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచిన గంజాయి బానిస, ఎక్కడ?

దుబాయ్ ఎయిర్‌షోలో ప్రమాదం... కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం

అన్నీ చూడండి

లేటెస్ట్

19-11-2025 బుధవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

శబరిమల: క్యూలైన్లలో లక్షలాది మంది భక్తులు.. నీటి కొరత ఫిర్యాదులు.. ట్రావెన్‌కోర్ ఏమందంటే?

18-11-2025 మంగళవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం.. ఆప్తులను కలుసుకుంటారు...

AxK మ్యూజిక్ వీడియో, ఐగిరి నందిని మరియు కాల భైరవ్ EDM వెర్షన్

సోమ ప్రదోషం.. శివాలయానికి వెళ్లి ఇలా చేస్తే.. కర్మల నుంచి విముక్తి

తర్వాతి కథనం
Show comments