దేశంలోని ప్రధాన నదులైన గోదావరి - కృష్ణా - పెన్నేరు - కావేరి నదులను అనుసంధానం చేసేలా ఒక ప్రాజెక్టును రూపకల్పన చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ వెల్లడించారు. ఆమె లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే,
2023 నాటికి 2 వేల కి.మీ. దూరం వరకు రైల్వే నిర్మాణం అభివృద్ధి చెందుతుంది.
దేశవ్యాప్తంగా 25,000 కి.మీ జాతీయ రహదారి. దూరం వరకు విస్తరించబడింది.