ట్విట్టర్‌లో #GautamRodeLastBdayCelebration ట్రెండింగ్...

Webdunia
శనివారం, 13 అక్టోబరు 2018 (16:05 IST)
బర్త్ డే... ఎవరైనా ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ బాలీవుడ్ బుల్లితెర నటుడు గౌతమ్ రోడ్ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్లో వైరెల్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఆయన చెప్పినదేమిటంటే... త్వరలో తను పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోబోతున్నాననీ, ఐతే అదే తన ఆఖరి పుట్టినరోజు వేడుక కాబోతోందని షాక్ ఇచ్చాడు. ఐతే దీనికి కారణం ఏంటన్నది మాత్రం చెప్పలేదు. దీనితో ఈ వీడియోను అతడి అభిమానులు విపరీతంగా షేర్ చేస్తూ... #GautamRodeLastBdayCelebration కారణం మీకేమైనా తెలుసా అంటూ అడుగుతున్నారు. 
 
కాగా గౌతమ్ రోడ్ హోస్టుగా వ్యవహరిస్తుంటాడు. బా బహు ఔర్ బేబీ, లక్కీ, సర్వస్వతి చంద్ర అండ్ మహా కుంభ్ వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా చేశాడు. 2002లో బాలీవుడ్ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేశాడు. ఇతడికి 2018లో ఇటీవలే పెళ్లయింది. ఇతడి వయసు 41 సంవత్సరాలు. విషయం ఏంటంటే.. అతడి పుట్టినరోజు ఆగస్టు  14. ఈ నేపధ్యంలో అతడు పుట్టినరోజు సెలబ్రేషన్ అయిపోయాక ఈ వీడియో ఇప్పుడు ఎందుకు వైరల్‌గా ‌మారిందన్నది చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments