Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో వ్యాక్సిన్ తయారు చేస్తుంటే తాడేపల్లిలో వాసన వస్తోందని కేసు పెట్టి.. జగన్ పైన జవహర్ సెటైర్స్

Webdunia
గురువారం, 13 మే 2021 (22:43 IST)
ట్విట్టర్ లో మాజీ మంత్రి, టిడిపి నేత జవహర్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై పరోక్షంగా సెటైర్లు విసిరారు. ఆయన ఇలా పేర్కొన్నారు. మనం కన్నెర్ర చేస్తే గంగవరం, కృష్ణ పట్నం పోర్టు ఓనర్లు వనుక్కొంటూ వెళ్లి అయిన కాడికి మనోడికి వాటిని అమ్మేసి పోయారు.

మొండికేసిన సంగం డైరీ చైర్మన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టాం. మాట వినక పోతే జువారి సిమెంట్, అమర్ రాజా బాటరీస్ కు పొల్యూషన్ నోటీస్ ఇచ్చి మూసేయించాము. వ్యాక్సిన్ కంపెనీవోడు ఇంతకన్నా మొనగాడా ఏందీ?

హైదరాబాద్‌లో వ్యాక్సిన్ తయారు చేస్తుంటే తాడేపల్లిలో వాసన వస్తోందని కేసు పెట్టి పట్టుకొద్దాం. అంత వద్దని అనుకొంటే సంగం డైరీలో సర్వర్లు లాక్కొచ్చినట్లు వ్యాక్సిన్ కంపెనీ వాడి సర్వర్లు పట్టుకొచ్చి మన సీబీఐ కేసుల్లో ఉన్న ఫార్మా కంపెనీల వాళ్ళకు ఇద్దాం.

వాళ్లే వాక్సిన్లు ఎన్నంటే అన్ని గుద్ది మనకు ఇచ్చేస్తారు. వాక్సిన్లు ఇప్పించాలని చంద్రబాబును రామోజీ రావును మనం బతిమాలుకోవడం ఏందన్నా? సిగ్గు పోతోంది. మన మోడల్ మనకు ఉందిగా!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments