Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున సాగర్ జలాశయం ఒడ్డున ఆనందంగా ఆడుకుంటున్న నీటి కుక్కలు

Webdunia
బుధవారం, 21 జులై 2021 (20:05 IST)
నీటి కుక్కలు. విపరీతంగా నదులకు వరద వచ్చినప్పుడు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ప్రస్తుతం తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నాగార్జున సాగర్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
 
ఈ నీటి ప్రవాహం అందాలను చూసేందుకు వచ్చిన వీక్షకులకు నీటికుక్కలు కనిపించి మరింత సంభ్రమాశ్చర్యాన్ని కలిగించాయి. రిజర్వాయర్ లోని లాంచీ స్టేషన్ సమీపంలో ఇవి తిరుగాడుతూ కనువిందు చేసాయి. ఈ నీటికుక్కలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఇవి ఇదివరకు పెద్దసంఖ్యలో కనిపించేవి కానీ ఇప్పుడు పెద్దగా దర్శనం ఇవ్వడంలేదు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments