Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

సెల్వి
శనివారం, 24 మే 2025 (20:54 IST)
సింహంతో ఓ వ్యక్తి ఆటలాడాడు. అయితే పంజా దెబ్బ తప్పలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
వైరల్‌గా మారిన ఆ వీడియోలో ఏముందంటే.. నీలిరంగు షర్టు ధరించిన ఓ వ్యక్తి సింహం ఉండే బోను దగ్గరకు వచ్చాడు. సింహంతో ఆటలు ఆడటం మొదలెట్టాడు. దాని ముక్కుపై వేలితో గిల్లటం మొదలెట్టాడు. అది కోపంతో గుర్రుమంటూ ఉంది. అయినా ఆగకుండా దాన్ని ఆట పట్టిస్తూనే వున్నాడు. 
 
అది తన పంజాతో అతడిని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తూ వుంది. కొన్నిసార్లు దాని అటాక్ నుంచి చాలా నేర్పుగా తప్పించుకున్నాడు. అయితే చివరికి పంజా దెబ్బతో అటాక్ చేసింది. 
 
అది బ్లేడు లాంటి తన పదునైన గోర్లను అతడి చేతిలోకి దింపింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆ వ్యక్తిపై మండిపడుతున్నారు. సింహంతో పొరపాటున కూడా ఆటలాడకూడదని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments