ఏకంగా బంగారు మాస్కు

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (14:35 IST)
ప్ర‌స్తుతం మాస్క్ మ‌నిషి జీవితంలో భాగ‌మైపోయింది. ఏది ఉన్నా లేకున్నా బ‌య‌ట‌కు వెళ్తే మాస్కు త‌ప్ప‌నిస‌రి. మాస్క్‌ లేనిదే మ‌నుగ‌డ‌లేదు. ఆ మాస్క్‌ల‌లో స‌ర్జిక‌ల్ మాస్క్‌, ఎన్‌ 95 మాస్క్‌, క్లాత్ మాస్క్‌, డబుల్ మాస్క్‌.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన మ‌నోజ్ సెంగార్ ఏకంగా బంగారు మాస్క్‌నే చేయించుకున్నారు. గోల్డెన్ బాబాగా పేరుగాంచిన మ‌నోజానంద మ‌హారాజ్ అలియాస్ మ‌నోజ్ సెంగార్ బంగారు ఏకంగా మాస్క్ ధ‌రించారు. 
 
ఆ మాస్క్ ఖ‌రీదు అక్ష‌రాలు రూ. 5 ల‌క్ష‌లు. దేశవ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ విజృంభ‌ణ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు స‌రైన రీతిలో మాస్క్‌లు ధ‌రించ‌డంలేద‌ని, తాను చేయించుకున్న బంగారు మాస్క్ ట్రిపుల్ కోటింగ్ ఉంద‌ని తెలిపారు. అలాగే అది పూర్తిగా శానిటైజ్ అయిన‌ట్లు కూడా గోల్డెన్ బాబా పేర్కొన్నారు. క‌నీసం మూడేళ్ల పాటు ఆ మాస్క్ ప‌నిచేస్తుంద‌ని గోల్డెన్ బాబా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

INCA: ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక

Chiranjeevi: సురేఖ నా భార్య మాత్రమే కాదు, నా బలం, నా అండ, నా ప్రశాంతత : చిరంజీవి

కన్నడలోనూ అద్భుతమైన టాక్‌తో షెరాజ్ మెహదీ.. ఓ అందాల రాక్షసి

Faria Abdulla: సత్యదేవ్, ఫరియా అబ్దుల్లా కాంబినేషన్ లో చిత్రం

ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై చిల్డ్రన్ మూవీగా సమ్మర్ హాలిడేస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

తర్వాతి కథనం
Show comments