Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల లడ్డుపై You Tubeలో పోల్: జగన్ పరువును నిలువునా తీసేస్తున్న మాజీమంత్రి రోజా

ఐవీఆర్
మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (14:20 IST)
కర్టెసి-ట్విట్టర్
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా వుంది మాజీమంత్రి రోజా చేస్తున్న పనులు అంటున్నారు పలువురు నాయకులు. అసలే తిరుమల లడ్డూ కల్తీకి సంబంధించి భారీగా వైసిపిపై ఆరోపణలు వినిపిస్తుంటే దానికి తగ్గట్లు మాజీమంత్రి రోజా తన యూ ట్యూబు ఛానల్లో నిర్వహించిన పోల్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరువు తీసేదిగా వుంది. ఆమె నిర్వహించిన పోల్ ప్రశ్నలు పూర్తిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చేవిగా వున్నాయి.
 
అసలు ప్రశ్నలు ఏమిటో చూద్దాము.
తిరుమల లడ్డూ ముమ్మాటికీ టీడీపీ కుట్ర...? అని ప్రశ్న పోస్ట్ చేసిన రోజా ఆఫ్షన్స్ అవును, కాదు అని ఇచ్చారు. విశేషమేమిటంటే... కాదు అనే ఆఫ్షన్ నొక్కినా అవును అనే టిక్ మార్క్ పైన పడుతోంది. దీనితో నెటిజన్లు రోజాను ఓ ఆట ఆడుకుంటున్నారు. చూడండి వారి కామెంట్స్...
ఇక రెండో ప్రశ్న
Rk Roja Selvamani
2029 లో మీరు మళ్ళీ ఎవరి పాలన రావాలని కోరుకుంటున్నారు...? అని ప్రశ్న వేస్తే సమాధానం ఇలా వుంది.
మూడో ప్రశ్న...
వీరిలో తిరుమల ఎవరి పాలనలో బాగుంది...? అని ప్రశ్నను రోజా పోస్ట్ చేస్తే వస్తున్న జవాబులు ఈ క్రింది విధంగా వున్నాయి.
నాలుగో ప్రశ్న
Rk Roja Selvamani
1 day ago
తిరుమల లడ్డూ కల్తీలో తప్పు ఎవరిది...? అని ఒకరోజు క్రిత ప్రశ్నను యూ ట్యూబులో పెడితే వచ్చిన రేటింగ్ ఇలా వుంది
పైన వున్న స్పందనలు చూసి రోజా ఈ పోస్టులను డిలిట్ చేస్తారంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప సెట్‌లో జానీ కొట్టాడు.. పవన్ అందుకే కామ్‌గా వున్నాడు.. మాధవీలత

జానీ మాస్టర్ రేప్ చేసే నాటికి ఆమెకు 16 ఏళ్లే.. కస్టడీ తీసుకుంటారా?

పవన్‌ కల్యాణ్‌తో విజయ దేవరకొండకు కొత్త కష్టం.. ఏంటది?

టాలీవుడ్‌ సినిమాలో విలన్ అవతారంలో రవీనా టాండన్?

జానీ మాస్టర్ ఇష్యూతో బన్నీకి, సుక్కూకు సంబంధం లేదు.. రవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్న పొత్తులు తింటే ప్రయోజనాలు ఏమిటంటే?

సీగ్రమ్ యొక్క 100 పైపర్స్ ది లెగసీ ప్రాజెక్ట్‌‌తో ఇండియన్ కాలిగ్రఫీకి సరికొత్త జీవితం

ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందడానికి, బాగా నిద్రపోవడానికి చిట్కాలు

వీటితో మధుమేహం అదుపులోకి, ఏంటవి?

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments