రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఆటోవాలా, ఎలా?

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (21:02 IST)
కేరళలో ఒక ఆటోవాలా రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారాడు. జైపాలన్‌కు లాటరీలో 12 కోట్ల రూపాయల నగదు బహుమతి వచ్చింది. కేరళలో ఓనం పండుగ సందర్భంగా నిర్వహించిన తిరుఓనమ్ బంపర్ లాటరీలో జయపాల్ ఈ టిక్కెట్టును కొన్నాడు. పన్నులు మొత్తాన్ని తీసేసిన తరువాత మొత్తం డబ్బును జైపాలన్ ఖాతాలో ఏడు కోట్ల 56 లక్షల రూపాయలను వేయనున్నారు.
 
జైపాలన్‌కు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ముందు నుంచి లాటరీ కొనడం అలవాటుగా పెట్టుకున్నాడు జైపాలన్. ఏదో ఒక సమయంలో ఎంతో కొంత తగులుతుంది. తమ సమస్యలు తీరిపోతాయి. హాయిగా బతకవచ్చని భావించాడు జైపాలన్.
 
అందుకే పట్టువదలని విక్రమార్కుడిలా తాను లాటరీని కొంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఉన్నట్లుండి 12 కోట్ల రూపాయల లాటరీ తగలడంతో జైపాలన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వచ్చిన డబ్బుతో జీవితాంతం ప్రశాంతంగా ఉంటానంటున్నాడు జైపాలన్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tharun Bhascker: గాయపడ్డ సింహం గా తరుణ్ భాస్కర్ ఏమి చేశాడు !

నాగార్జున వాయిస్ ఓవర్ తో అనిష్ చిత్రం ఇట్లు అర్జున

టెలివిజన్‌ టీఆర్‌పీతో రికార్డులను బద్దలు కొట్టిన తేజ సజ్జా మిరాయ్

Yash: టాక్సిక్‌ తెలుగు రాష్ట్రాల హ‌క్కుల‌ను 120 కోట్ల‌కు సొంతం చేసుకున్న దిల్ రాజు

Unni Mukundan: హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న మోదీ బయోపిక్ మా వందే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యాధునిక ఆరోగ్య పరిష్కారాలపై ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్‌షిప్ ఫోరం 2026

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments