Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశాంత్ మహానుభావుడేమీ కాదు... నాతో డేటింగ్... పెళ్లాంతో లవ్వా? పవన్ 'పులి' హీరోయిన్

Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (13:02 IST)
పవన్ కల్యాణ్ పులి చిత్రంలో నటించిన హీరోయిన్ గుర్తుందా.... నికిషా పటేల్. ఇప్పుడు వార్తల్లోకి వచ్చేసింది. బిగ్ బాస్ 12 కంటెస్టెంట్ శ్రీశాంత్ వేషాలు చూస్తుంటే తనకు చిర్రెత్తి పోతోందని మండిపడుతోంది. మహానుభావుడులా ఫోజులు కొడుతున్నాడనీ, అవన్నీ వట్టి అబద్ధాలేనంటూ చెప్పుకొచ్చింది.

 
అసలు విషయానికి వస్తే.. బిగ్ బాస్ 12లో శ్రీశాంత్ కంటెస్టెంటుగా వున్నాడు. ఈ సందర్భంగా అతడు చెపుతూ... తన భార్య భువనేశ్వరి కుమారితో తను తొమ్మిదేళ్లుగా ప్రేమాయణం సాగించాననీ, ఆ తర్వాతే పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఈ మాటలను నికిషా తప్పుపట్టింది. 
 
తనతో ఐదేళ్ల క్రితం డేటింగ్ చేశాడనీ, మరి అతడితో వున్న కాలంలో పెళ్లాడిన భువనేశ్వరితోనూ లవ్వులో వున్నాడా? మరి నాతో డేటింగ్, లవ్ మాటేంటి? అన్నీ శుద్ధ అబద్ధాలు. ఏదో మహానుభావుడిలా మాట్లాడుతున్నాడు. శ్రీశాంత్ చెప్పేవన్నీ పూర్తి అవాస్తవాలు అంటూ మండిపడింది.
 
ఇంకా చెపుతూ... తను రోజూ బిగ్ బాస్ చూస్తూనే వున్నాననీ, ప్రత్యేకించి శ్రీశాంత్ ఏం చెపుతాడా అని ఆసక్తిగా చూస్తానంటోంది ఈ పులి హీరోయిన్. బ్రేకప్ చెప్పేశాక ఆ ఇంటరెస్ట్ ఎందుకో మరీ...?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ గా విజయ్ ఆంటోని మార్గన్‌ సిద్ధం

నవీన్ చంద్ర తన భార్యను టార్చెర్ పెడుతున్నాడంటూ కాలనీవాసుల ఫిర్యాదు !

వన్ లైఫ్ వన్ బ్రీత్ వన్ జంప్ - స్కై డైవింగ్ చేసిన భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments