Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరగనున్నాయా? ఎందుకని?

జీఎస్టీతో చిన్న వ్యాపారుల కడుపు కొట్టిన కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు.. ప్రస్తుతం మొబైల్ ధరలను భారీగా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (12:49 IST)
జీఎస్టీతో చిన్న వ్యాపారుల కడుపు కొట్టిన కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు.. ప్రస్తుతం మొబైల్ ధరలను భారీగా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇకపై మొబైల్ ధరలు భారీగా పెరగనున్నాయి. అంతకంతకూ దిగజారిపోతున్న కరెన్సీ రూపాయిని గట్టెక్కించేందుకు కరెంట్ అకౌంట్ లోటును నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.  
 
కొన్ని రకాల వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్టు ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ వెల్లడించింది. అక్టోబర్‌11, గురువారం అర్థరాత్రినుంచే పెరిగిన సుంకం అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయంతో దిగుమతి చేసుకున్న విదేశీ స్మార్ట్‌ఫోన్‌ ధరలు మరింత భారం కానున్నాయి.  
 
ఈ క్రమంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై 17 రకాల వస్తువులపై దిగుమతి సుంకం పెరిగింది. వీటిలో స్మార్ట్‌వాచీలు, స్మార్ట్‌ఫోన్‌ ఎక్విప్‌మెంట్స్‌ - కంపోనెంట్స్‌ దిగుమతులపై 10శాతం సుంకాన్ని పెంచింది. ఫలితంగా స్మార్ట్ ఫోన్ల ధరలు పెరిగే అవకాశం వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments