Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

సెల్వి
శనివారం, 19 జులై 2025 (20:44 IST)
Sonu Sood
పాములు పట్టుకునే వ్యక్తిగా మారారు సినీ నటుడు సోనూ సూద్. కరోనా టైమ్‌లో పేద ప్రజలకు ఆపద్భాంధవుడిగా మారిన సోనూసూద్.. ఆ తర్వాత పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వార్తల్లో నిలుస్తూ వున్నారు. తాజాగా సినిమాలపై పూర్తిగా దృష్టి సారించిన సోనూ సూద్.. పాములు పట్టే వ్యక్తిగా అవతారం ఎత్తారు.

పామును ధైర్యంగా పట్టుకుని.. దానికి సురక్షితంగా బ్యాగులో వేశారు. ఏ మాత్రం భయం లేకుండా పామును టాలెంట్‌గా పట్టుకుని.. దానిని సంచిలో బంధించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోను చూసిన జనం మాత్రం ఇలాంటి సాహసాలు వద్దంటున్నారు. అభిమానులు ఈ వీడియోను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషపూరిత పాములను పట్టుకోవడం చేయొద్దని అంటున్నారు. అయితే మరికొందరు సోనూ విషం లేని పామునే అలా పట్టుకుని వుంటారని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments