Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది దక్కేదాకా నిద్రపోను: సెక్స్ కుంభకోణంలో ఇరుక్కున్న మంత్రి రాజీనామా

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (13:57 IST)
కర్నాటక జల వనరుల శాఖ మంత్రి రమేష్ జరాకిహోలి తన పదవికి రాజీనామా చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 
“నేను పార్టీని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. దర్యాప్తు తర్వాత నేను నిర్దోషిగా తిరిగి వస్తాను, మరోసారి మంత్రి అవుతాను” అని ఆయన ముఖ్యమంత్రి బి ఎస్ యడియూరప్పకు తెలిపారు.
 
అంతకుముందు రోజు, రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మాయి మాట్లాడుతూ, మంత్రి సెక్స్ కుంభకోణం ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. కేబినెట్‌కు రాజీనామా చేయాలని బిజెపి హైకమాండ్ డిమాండ్ చేస్తోందని ఆయన చెప్పారు.
 
కాగా మంత్రి ఓ మహిళతో కలిసి వున్న లైంగిక అసభ్యకరమైన వీడియో టేప్ మంగళవారం మీడియాలో వైరల్ అయ్యింది. సామాజిక కార్యకర్త దినేష్ కల్లాహల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంత్రితో శృంగారంలో పాల్గొన్న మహిళతో పాటు తనకు మరణ ముప్పు ఉందని పేర్కొన్నాడు. కాగా ఆ వీడియోలో మహిళతో మంత్రి... సీఎం పదవి దక్కేవరకూ తను నిద్రపోను అంటూ వ్యాఖ్యానించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

A.R. Rahman పుట్టినరోజు.. బ్రయోగ్రఫీ ఏంటి.. అసలు పేరేంటి?

దిల్ రాజు అత్యవసర సమావేశంలో షాకింగ్ విషయాలు

ఛాన్స్ వస్తే అకిరా నందన్‌తో ఖుషి 2 ప్లాన్ చేస్తా

గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్-పవన్ కల్యాణ్- చెర్రీ వీడియో వైరల్.. (video)

అప్పుట్లో ఐడియాలజీ అర్థం కాలేదు, ఆ సినిమా చేశాక ఇండియన్ 2లో ఛాన్స్ : ఎస్ జే సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం