మారి2 కోసం ఆటో డ్రైవర్ అవతారం.. ఆకట్టుకుంటుందా?

Webdunia
గురువారం, 8 నవంబరు 2018 (17:26 IST)
తెలుగులో ''ఫిదా''తో సూపర్ హిట్ కొట్టిన ప్రేమమ్ హీరోయిన్ సాయిపల్లవి.. తాజాగా శర్వానంద్ సరసన తెలుగులో 'పడి పడి లేచే మనసు' సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ సరసన 'మారి2' సినిమాలో నటిస్తోంది. గతంలో తమిళంలో వచ్చిన 'మారి' సినిమాకి సీక్వెల్‌గా దర్శకుడు బాలాజీ మోహన్ 'మారి 2' సినిమాను తెరకేక్కిస్తున్నాడు. 
 
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పక్కా మాస్ లుక్‌లో ఆటో డ్రైవర్ అవతారంలో సాయిపల్లవి కనిపిస్తోంది. ఇప్పటివరకు క్లాస్ లుక్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ మాస్ ఫోటోలు చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. మాస్ స్టెప్స్  వేస్తూ ఉన్న సాయి పల్లవి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
మారి2 కోసం సాయిపల్లవి ఆటో డ్రైవింగ్ నేర్చుకుందట. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం సినీ బృందం విడుదల చేసిన మారి2 స్టిల్స్‌కు భారీ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments