Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రానా, సాయిపల్లవిల ''విరాటపర్వం 1992''

Advertiesment
రానా, సాయిపల్లవిల ''విరాటపర్వం 1992''
, గురువారం, 1 నవంబరు 2018 (17:19 IST)
దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు ''విరాటపర్వం 1992" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 'నీది నాది ఒకే కథ' సినిమాతో దర్శకుడిగా వేణు ఉడుగుల మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే. 
 
ఆ తర్వాత విరాటపర్వం 1992 సినిమా కథపై కసరత్తు పూర్తి చేశాడు. ఈ సినిమాను నానితో గానీ, నితిన్‌తో గాని శర్వానంద్‌తో గాని రూపొందించాలని ఆయన ప్రయత్నించాడు. అయితే ఈ ముగ్గురూ కూడా ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగా ఉండటంతో, వేణు ఈ కథను రానాకి వినిపించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2 మిలియన్ వ్యూస్‌తో టాక్సీవాలా సెన్సేష‌న్...