#WATCH Railway Protection Force (RPF) personnel saved a passenger from slipping under a moving train at Coimbatore railway station earlier today pic.twitter.com/UKCk8vqSCO
— ANI (@ANI) October 26, 2019 async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >ఇలాంటి ఘటనే కోయంబత్తూరులో జరిగింది. ఓ ప్రయాణికుడు కదులుతున్న రైల్లో ఎక్కబోతూ జారి పడ్డాడు. ఐతే ఫ్లాట్ ఫాం పైన వున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసు అతడి ప్రాణాలను కాపాడాడు. దాంతో అతడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఎలాగో ఈ వీడియోలో చూడండి.