ప్రియాంక చోప్రా మంగళసూత్ర రూమర్స్.. అబ్బే.. సీక్రెట్ పెళ్లి చేసుకోను...?

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా త్వరలో పెళ్లి కూతురు కాబోతోందని జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేగాకుండా తన చేతికి మంగళసూత్రంలా వున్న బ్రేస్‌లైట్‌ను ప్రియాంక చోప్రా ధరించింది. దీంతో ఆమె సీక్రెట్‌గా వివ

Webdunia
మంగళవారం, 1 మే 2018 (15:48 IST)
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా త్వరలో పెళ్లి కూతురు కాబోతోందని జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేగాకుండా తన చేతికి మంగళసూత్రంలా వున్న బ్రేస్‌లైట్‌ను ప్రియాంక చోప్రా ధరించింది. దీంతో ఆమె సీక్రెట్‌గా వివాహం చేసుకుందని వార్తలు కూడా వచ్చాయి. దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చింది.


తన పెళ్లి గురించి మాట్లాడుకోవడం ఆపాలని కోరింది. దిష్టి తగలకుండా ఉండేందుకే తాను దీన్ని ధరించానని క్లారిటీ ఇచ్చింది. తాను సీక్రెట్‌గా పెళ్లి చేసుకోబోనని... అందరికీ చెప్పే చేసుకుంటానని తెలిపింది. 
 
కాగా ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు మకాం మార్చేసిన సంగతి తెలిసిందే. క్వాంటికో, బేవాచ్‌లలో ఆమె తన సత్తా ఏంటో నిరూపించుంకుంది. అలాగే బాలీవుడ్‌లోనూ తన నటనకు మంచి మార్కులు వేసుకుంది.

తాజాగా సల్మాన్ సరసన ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నానని.. సల్మాన్ ఖాన్‌తో మళ్లీ నటించడం థ్రిల్లింగ్‌గా వుందని చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments