Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈశాన్య రాష్ట్రాల్లోనే ఎన్నార్సీ... ఆందోళనలు వద్దు.. కేంద్రం

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (13:51 IST)
కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక ప్రకటన చేసింది. దేశ వ్యాప్తంగా ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. గత రెండు రోజులుగా పార్లమెంట్‌‌లో సైతం విపక్ష పార్టీలు రభస చేస్తున్నాయి. ఈ జాతీయ పౌర జాబితా (ఎన్.ఆర్.సి) రద్దు చేయాలని విపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. అలాగే, దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.
 
ఈనేపథ్యంలో ఎన్నార్సీ అమలుపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో అత్యంత కీలక ప్రకటన చేసింది. ఎన్నార్సీ అమలుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు లోక్‌సభ లిఖిత పూర్వకంగా దీనిపై సమాధానం ఇచ్చింది. 
 
ఇప్పటికైనా ఎన్నార్సీపై చేస్తున్న ఆందోళనలు విరమించుకోవాలని విజ్ఞప్తి చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నార్సీని అమలు చేస్తున్నామని, మిగతా రాష్ట్రాల్లో దీని అమలుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని హోంశాఖ ఆ ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments