Webdunia - Bharat's app for daily news and videos

Install App

New Year Wishes Scam: కొత్త సంవత్సరం.. శుభాకాంక్షలు, డిస్కౌంట్ కూపన్లంటే నమ్మకండి..

సెల్వి
శనివారం, 28 డిశెంబరు 2024 (10:15 IST)
సైబర్ నేరస్థులు కొత్త కొత్త ఐడియాలతో ప్రజలను మోసగిస్తున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, డిస్కౌంట్ కూపన్లు లేదా ఈవెంట్ పాస్‌ల ముసుగులో, ప్రజల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడానికి మోసపూరిత లింక్‌లను పంపుతున్నారని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరించారు.
 
బాధితులు ఇలాంటి సందేశాలను అందుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. తక్కువ ధరలకు ఈవెంట్ పాస్‌లు లేదా డిస్కౌంట్‌లను అందిస్తారని మోసం చేస్తారు. అయితే, ఈ లింక్‌లపై క్లిక్ చేయడం ఫోన్ హ్యాకింగ్‌కు గురవుతుంది. ఆపై నేరస్థులు బ్యాంక్ ఖాతా వివరాలతో కూడిన డేటాను దొంగలిస్తారు. 
 
అటువంటి లింక్‌లను ఫార్వార్డ్ చేయడం వల్ల ఇతరులు కూడా అదే ఉచ్చులో పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అందుకు తెలియని వారి నుంచి వచ్చే నూతన సంవత్సర శుభాకాంక్షలు, డిస్కౌంట్ ఆఫర్‌లు లేదా ఈవెంట్ పాస్ లింక్‌లను నమ్మవద్దని సైబర్ నిపుణులు ప్రజలను కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments