పాములా పాకుడు.. నాగ దోషాలు తొలగిస్తాడు.. మార్కెట్లోకి కొత్త బాబా (video)

సెల్వి
బుధవారం, 25 మార్చి 2026 (08:59 IST)
Snake Baba
దేవుళ్లను నమ్మండిరా బాబూ అంటే బాబాలను నమ్మేవారు ఎక్కువైపోతున్నారు. బాబాల జోలికి వెళ్లడం ఎందుకు వారిచేతులారా మోసపోవడం ఎందుకని చాలామంది చెప్తున్నా.. ప్రజల్లో మార్పు ఇంకా రాలేదనే చెప్పాలి. 
 
తాజాగా మార్కెట్‌లోకి మరో కొత్త బాబా వచ్చారు. ఇతని పాకుడు చూస్తే వామ్మో పాము అలా నేలపై పాకుతూ వెళ్తుందేమోనని అనిపిస్తుంది. ప్రస్తుతం జనాలు జడుసుకుంటున్న నాగ దోషాలను తొలగిస్తాననే కాన్సెప్టుతో రంగంలోకి దిగి బాగా సంపాదిస్తున్నాడు ఈ కొత్త బాబా. పాములు కూడా నివ్వెరపోయేలా నేలపై పాకుతూ వెళ్లడమే ఇతని ప్రత్యేకత. 
 
ఇలా పాకడం కోసం ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకుని వుంటాడని బాబాలను నమ్మని వారు అంటున్నారు. అయితే భక్తులు మాత్రం అతడి పాకుడు విధానం చూసి భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. 
 
పాములాగే పాకుతుండటంతో.. ఆకర్షితులై భక్తులుగా మారుతున్న జనాలను ఏం చెప్పాలో తెలియద్లేని వారు వాపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పంజుర్లి' హావభావాలు ప్రదర్శించి చిక్కుల్లో పడిన 'ధురంధర్' హీరో

Hrithik Roshan: ప్రాజెక్ట్ హెయిల్ మేరీ కోసం హృతిక్ రోషన్, ర్యాన్ గాస్లింగ్ ప్రత్యేక సంభాషణ

Anandhi: గరివిడి లక్ష్మి లో కోసింది కొయగూర సాంగ్ లో ఆకట్టుకున్న ఆనంది

Kona Venkat: బ్యాండ్ మేళం నచ్చకపోతే ఇంకో సారి నా సినిమాని చూడకండి.: కోన వెంకట్

Atlee: అల్లు అర్జున్ AA22 సైన్ ఫిక్షన్ చిత్రం అప్ డేట్ తో అట్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెన్ను నొప్పి పారదోలే చిట్కాలు

వన్‌చెఫ్‌ను విడుదల చేసిన ఫిలిప్స్

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

తర్వాతి కథనం
Show comments