Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది బీజేపీ - వైసీపీల కుట్ర - నారా లోకేష్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని.. హామీల‌న్నింటినీ నెర‌వేరుస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం మొదట చెప్పిందని, కానీ మాట తప్పిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు.

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (09:08 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని.. హామీల‌న్నింటినీ నెర‌వేరుస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం మొదట చెప్పిందని, కానీ మాట తప్పిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. ఆయన బుధవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు ఏపీని పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు బీజేపీ, వైసీపీలు కలిసి కుట్ర రాజకీయాలు మొదలు పెట్టాయని ఆరోపించారు.
 
వైసీపీ ఎంపీలు రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న‌ట్టు న‌టిస్తున్నార‌ని... పార్లమెంటులో పిల్లిలా ఉంటారని, వారు కేసుల మాఫీ కోసమే అలా ఉంటున్నారని, ఏమీ పోరాడటం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి మాత్రం ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని.. ఆవేశంగా మాట్లాడుతారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన చేసిన వారు అసూయపడేలా రాజధానిని అభివృద్ధి చేసుకుందాం అంటూ ఆయన పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

తర్వాతి కథనం
Show comments