Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లీబిడ్డను మైనస్ 13 డిగ్రీల వాతావరణంలో తరలించినందుకు మంగోలియా ప్రధాని రాజీనామా

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (14:23 IST)
మంగోలియా దేశంలో కోవిడ్ సోకిన ఓ నిండు గర్భిణి శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత ఆమెను, ఆ నవజాత శిశువును కరోనా ఆస్పత్రికి తరలించారు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే బిడ్డతో సహా ఆమెను చికిత్సకు తరలించిన విధానంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
మైనస్ 13 డిగ్రీల వాతావరణంలో కేవలం పైజామా ధరించి ఉన్న సమయంలో అలా తరలించడాన్ని నిరసిస్తూ వేలాది మంది రాజధాని ఉలాన్‌బాతర్‌‌లో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మంగోలియా ప్రధాన మంత్రి ఖురేల్‌సుఖ్ ఉఖ్నా రాజీనామా చేశారు.
ఆసుపత్రి చీఫ్ కూడా నిష్క్రమించారు. రష్యా, చైనా సరిహద్దుల్లో మంగోలియా దేశం ఉంది. ఒకప్పుడు హిందూ సామ్రాజ్యంలో భాగమైన మంగోలియాలో సగానికి పైగా ప్రజలు బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్నారు. ముస్లింలు, క్రైస్తవుల జనాభా ఐదు శాతం కన్నా తక్కువ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments