రాఖీ పండగను సంతోషంగా జరుపుకున్న రోజా, కానీ అప్పటి ఘటన గుర్తు చేసుకుని?

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (17:42 IST)
ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా కుటుంబ సభ్యుల మధ్య రక్షాబంధన్ జరుపుకున్నారు. తన ఇద్దరు అన్నలకు రాఖీ కట్టారు రోజా. ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులతో గడిపారు. అన్నా... ఆశీర్వదించండి అంటూ కాళ్ళపై పడి దణ్ణం పెట్టారు. 
 
అన్నలు రోజాను ఆశీర్వదించారు. అంతకుముందు తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు రోజా. ఎంతో సంతోషంగా కనిపించారు. మహిళా సాధికారికత సాధించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని రోజా చెప్పారు. స్వామివారిని దర్సించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
 
రక్షాబంధన్ రోజు ఇ-దర్సన్ పేరుతో మహిళా భద్రత కోసం సిఎం కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రోజా. గత సంవత్సరం వైజాగ్‌లో జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టానని... రక్తం పంచుకుని పుట్టకపోయినా జగన్ తన కుటుంబంలో ఒక సభ్యుడని.. ఎప్పుడూ ఆయన్ను తన అన్నగానే భావిస్తానని రోజా చెప్పారు. స్వయంగా కుటుంబ సభ్యులందరికీ వంటలు చేసి అందరూ కలిసి ఇంటిల్లిపాది భోజనం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments