Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మీడియా ప్రతినిధి రూ. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు: వేణు స్వామి ఆరోపణ (Video)

ఐవీఆర్
సోమవారం, 19 ఆగస్టు 2024 (22:02 IST)
వివాదాస్పద జ్యోతిష్కుడుగా పేరుకెక్కిన వేణు స్వామి ప్రముఖ మీడియా ప్రతినిధి పైన సంచలన ఆరోపణలు చేసారు. తనను రూ. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఓ ఆడియోతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ పోస్టులో ఓ మహిళ అవతలి వ్యక్తితో వేణు స్వామి అంత ఇచ్చుకోలేరంటూ చెబుతున్నారు. అవతలి వ్యక్తి పేరు జూనియర్ జర్నలిస్ట్ అమర్ అని చెబుతున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతా డబ్బు డిమాండుపై సాగింది. ఓ జ్యోతిష్యుడిని రూ. 5 కోట్లు డిమాండ్ చేయడం ఏంటనీ, తమను బ్లాక్ మెయిల్ చేస్తూ నిద్రలేని రాత్రులకు గురి చేస్తున్నారంటూ వేణు స్వామి దంపతులు ఆవేదన వ్యక్తం చేసారు.
 
ఈ వేధింపులు తాళలేక తాము గత కొన్నిరోజులుగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయామనీ, తాము ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు కూడా ఆ వీడియోలో వారు తెలిపారు. ఈ వీడియోను చూసిన తర్వాత తమను లాయర్లు కాపాడుతారో, పోలీసులు కాపాడుతారో, జర్నలిస్టులు కాపాడుతారో తెలియదనీ, తమకు న్యాయం జరిగితే ఇంకా తమ వద్ద వున్న సాక్ష్యాలను బయటపెడతామంటూ చెప్పారు వేణుస్వామి సతీమణి. ఈ వీడియోలో చూడండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments