కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాననే అమ్మాయిని నీ వెంట తీసుకెళతావా... కె.ఎ.పాల్ పైన యాంకర్ ఫైర్

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (20:59 IST)
ఏపీలో తాజాగా ప్రజాశాంతి పార్టీ అధినేత కె.ఎ పాల్‌కి యాంకర్ శ్వేతారెడ్డి మధ్య జరుగుతున్న వాదోపవాదాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఓ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొన్న వీళ్లిద్దరూ ఒకరికపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. శ్వేతారెడ్డి మాట్లాడుతుండగానే పాల్ చర్చ నుంచి నిష్క్రమించారు. ఐతే శ్వేతారెడ్డి మాత్రం తన వాదనను ఆపలేదు. 
 
ఆమె ఏమన్నారంటే.. ఆ రోజు టీవీ స్టూడియో నుంచి వచ్చి అందరి ముందు ఏం చెప్పావ్? నీ మైండ్ పోయిందేమో? నీ చెంచాగాడా... ఎవడువాడు... దేవుడు బిడ్డ అని చెప్పటమే కానీ అలా వుంటున్నారా మీరు. ఊరు పేరులేని వారిని వెంటబెట్టుకుని వెళ్లే నువ్వు నన్ను క్రిమినల్ అని ఎలా చెప్తావ్.
 
నీకు మతి స్థిమితం పోయింది.. నీ దగ్గర పైసా లేదన్న సంగతి నాకు తెలుసు. కొడుక్కు పెళ్లి చేసుకునే అమ్మాయిని నీ వెంట తీసుకెళతావా? దేశవిదేశాలకు తీసుకెళతావా? డ్రగ్స్ ఎడిక్ట్ అయినవారు ఎలా ప్రవర్తిస్తారో అలా ఆమె కోసం ప్రవర్తిస్తున్నావు. నీకూ ఆమెకి లింక్ ఏంటో చెప్పు పాల్... వచ్చే నెలలో నా కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తానన్నావుగా. ఎన్ని నెలలు పోతున్నాయి. పెళ్లెప్పుడు చేస్తావు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది శ్వేత. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Davos: వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో రేవంత్ రెడ్డితో చిరంజీవి

పీరియాడిక్ కథతో టొవినో థామస్ మూవీ పళ్లి చట్టంబి రూపొందుతోంది

పి.వి.నరసింహారావు రాసిన కథ ఆధారంగా గొల్ల రామవ్వ రాబోతోంది

Chandrabose: ఉస్తాద్ భగత్ సింగ్ లో బ్యాక్ గ్రౌండ్ గీతాన్ని కసరత్తు చేస్తున్న చంద్రబోస్

కన్నె పిట్టారో.. పాట పాడుతూ డెకాయిట్ పూర్తిచేశానన్న మృణాల్ ఠాకూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి పాటించాలి

మొలకెత్తిన విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో లేయర్స్ ప్రైవ్‌ను ప్రారంభించిన లేయర్స్ క్లినిక్స్

క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్

తర్వాతి కథనం
Show comments