Python: తిరుమల రెండో ఘాట్‌లో పెద్ద కొండ చిలువ కలకలం (video)

సెల్వి
బుధవారం, 5 నవంబరు 2025 (15:56 IST)
python
తిరుమల దేవస్థానానికి వెళ్లే రెండో ఘాట్‌లో ఓ పెద్ద కొండ చిలువ కలకలం రేపింది. తరచూ ఘాట్ రోడ్డులలో చిరుత పులులు, ఇతన వన్య మృగాలు, సరీ సృపాలు దర్శనమిస్తుంటాయి. తాజాగా రాత్రి వేళ రోడ్డు దాటుతున్న కొండ చిలువను భక్తులు గమనించారు. 
 
వినాయక స్వామి ఆలయం దాటుకొని కారులో వెళ్తున్న కొందరు భక్తులు కొండచిలువను చూసి దానిని తమ ఫోన్‌లో వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ranveer Singh: అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకలో రణవీర్ సింగ్ కు అభిమానం వెల్లువెత్తింది

కన్నడ చిత్రం రాక్షసపురం కు కె.ఎస్. రామారావు సపోర్ట్

Raghu Kunche: రఘుకుంచె గేదెలరాజు రిలీజ్ డేట్ మారింది

Niharika: ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటా : నిహారిక కొణిదెల

Arya: ఆర్యా, పోలూరు కృష్ణ కాంబినేషన్ టైటిల్ రంజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎస్‌బీఐ లైఫ్ యొక్క థాంక్స్ ఏ డాట్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం

కలబంద రసం ఆరోగ్య రహస్యాలు

హైబీపీ వుందా? ఐతే ఈ ఫ్రూట్స్ తిని చూడండి

మహిళల పాదరక్షలపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రవేశపెట్టిన పారాగాన్

పాలుతో పాటు తినకూడని పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments