HDFC బ్యాంకు ఖాతాదారుడి ఖాతాలో రూ. 18.52 కోట్లు క్రెడిట్

Webdunia
సోమవారం, 30 మే 2022 (16:51 IST)
ఇటీవలే చెన్నైకు చెందిన 100 మంది తమ ఖాతాల్లో కోట్లకొద్దీ డబ్బు క్రెడిట్ కావడం చూసి షాక్ తిన్నారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. 

 
ఇదిలావుండగానే తాజాగా తెలంగాణలో వికారాబాద్ HDFC బ్యాంకు ఖాతాదారుడి ఖాతాలో ఏకంగా రూ. 18.52 కోట్లు డిపాజిట్ అయ్యాయి. అతడికి మెసేజ్ కూడా వచ్చింది. దీనితో షాక్ తిన్న ఖాతాదారుడు వెంటనే బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. సర్వర్లలో కొత్త సాఫ్ట్వేర్ ఇన్‌స్టాల్ చేయడంతో ఇలాంటి సమస్య తలెత్తిందని వారు చెపుతున్నారు.

 
ఐతే పెద్దమొత్తంలో తన ఖాతాలో క్రెడిట్ కావడంతో బ్యాంకు ఖాతాదారుడు ఫెడరల్ క్రైమ్ అండ్ బ్యాంక్ ఫ్రాడ్ విభాగానికి రిపోర్ట్ చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

Charan, Modi: ప్రధాని మోదీతో పెహ్లి' చాట్‌ను పంచుకున్న రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments