#HarGharTiranga ఇంటింటా మువ్వన్నెల జెండా (Video)

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (17:08 IST)
Har Ghar Tiranga
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను కేంద్రం ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేస్తోంది. ఇందులో భాగంగా మువ్వన్నెల జెండాను ఇంటింటా ఎగురవేసేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టింది. 
 
ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు దేశంలోని ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఇటీవల ప్రధాని మోదీ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గాను హర్ ఘర్ తిరంగా ప్రత్యేక గీతాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ విడుదల చేసింది. 
 
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడుతూ అణువణువునా దేశభక్తి చాటేలా ఈ పాట వుంది. ఈ పాటలో బాలీవుడ్ నటుడు అమితాబ్‌తో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, జాకీ ష్రాఫ్, వరుణ్ ధావన్, అనుపమ్ ఖేర్, అనుష్క శర్మ, కీర్తి సురేష్, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, పీవీ సింధు తదితరులు హర్ ఘర్ తిరంగా పాట పాడారు. ఈ పాటను మీరూ ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం