Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ప్రైవేట్ ఫోటోలను లీక్ చేయాల్సిన కర్మ పట్టలేదు.. హన్సిక

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (14:42 IST)
సోషల్ మీడియాలో ఇటీవల హన్సిక ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. సినీ ఛాన్సులు లేకుండా నానా తంటాలు పడుతున్న హన్సిక తన ప్రైవేట్ ఫోటోలను లీక్ చేసిందని టాక్ వచ్చింది. హన్సిక కావాలనే ఈ ఫోటోలను లీక్ చేయించిందని ప్రచారం జరిగింది. 
 
హన్సిక ఫోటోలు లీక్ కావడంతో ఆమె అభిమానులు వెంటనే స్పందించి... హన్సికకు, ఇన్‌స్టాగ్రామ్‌కు ట్యాగ్ చేయడంతో, ఇన్‌స్టాగ్రామ్‌లో హన్సిక వాటిని వెంటనే తొలగించింది. కానీ హన్సిక పబ్లిసిటీ కోసం ఈ ఫోటోలను నెట్టింట వైరల్ చేసిందని టాక్ వచ్చింది. 
 
ఈ ప్రచారంపై హన్సిక సీరియస్ అయ్యింది. తన గురించి ఇప్పటివరకు తాను చెప్పుకున్న సందర్భాలు లేవని.. సోషల్ మీడియాను తాను ఎలా అనుసరిస్తానో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చునని తెలిపింది. 
 
కావాలనే తన ప్రైవేట్ ఫోటోలను లీక్ చేయాలనే కర్మ పట్టలేదని.. అలా అంటున్నవారికి సమాధానం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఘాటుగా సమాధానమిచ్చింది. ఈ వ్యవహారంలో ఎవరేమనుకున్నా తనకు ఇబ్బంది లేదని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments