Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీజీ అంటే కదల్లేని విగ్రహం కాదు.. : రాహుల్ గాంధీ

మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద జాతిపితకు పలువురు నేతలు నివాళులు అర్పించారు. వారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు

Webdunia
మంగళవారం, 2 అక్టోబరు 2018 (11:32 IST)
మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద జాతిపితకు పలువురు నేతలు నివాళులు అర్పించారు. వారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.
 
ఆ తర్వాత ఆయన ఓ ట్వీట్ చేశారు. మహాత్మా గాంధీ అంటే కదల్లేని విగ్రహం కాదన్నారు. దేశమంతా విస్తరించిన విలువలు, జీవించి ఉన్న ఆలోచనలు అని ఆయన వ్యాఖ్యానించారు. సత్యం, అహింస కోసం జీవించిన గాంధీజీ దేశం కోసం ప్రాణాలర్పించారన్నారు. నిజమైన దేశ భక్తులు గాంధీజీ విలువలను కాపాడాలి అని పేర్కొంటూ రాహుల్‌ ఓ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకుడు శంకర్‌తో మా జర్నీ అలా మొదలైంది : నిర్మాత దిల్ రాజు

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments