Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా చికిత్సకు తొలి టాబ్లెట్... యూకె మెడిసిన్స్ ఆమోందం

Webdunia
గురువారం, 4 నవంబరు 2021 (19:31 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స చేసేందుకు వివిధ రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఓ టాబ్లెట్ కూడా అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ఔష‌ధ త‌యారీ సంస్థ మెర్క్ ఈ టాబ్లెట్‌ను రూపొందించింది. 
 
మాల్నుపిరావిర్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ మాత్ర కొవిడ్ చికిత్సకు బాగా ప‌నిచేస్తుంద‌ని మెర్క్ కంపెనీ ప్ర‌తినిధులు తెలిపారు. కొవిడ్ తీవ్ర‌త అధికంగా ఉన్న వారికి ఈ టాబ్లెట్‌ను రోజుకు రెండుసార్లు ఇస్తే మంచి ఫలితం ఉంటుంద‌ని చెప్పారు.
 
వాస్తవానికి ఫ్లూ చికిత్స కోసం అభివృద్ధి చేసిన ఈ టాబ్లెట్.. క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో మంచి ఫ‌లితాల‌ను ఇచ్చింది. చావు లేదా హాస్పిట‌లైజేష‌న్ రిస్క్‌ను 50 శాతం వ‌ర‌కు త‌గ్గిస్తుంద‌ని తేలింది. 
 
ఈ టాబ్లెట్ వినియోగానికి యూకే మెడిసిన్స్ రెగ్యులేట‌రీ ఆమోదం తెలిపింది. దాంతో ప్ర‌పంచంలో కొవిడ్ చికిత్సకు టాబ్లెట్‌ను ఆమోదించిన తొలి దేశంగా యూకే నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎవరికి గేమ్ ఛేంజర్ అవుతుంది...రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రివ్యూ

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments