Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీకా తీసుకున్న వారంతా రెండేళ్లలో చనిపోతారా?

Webdunia
బుధవారం, 26 మే 2021 (10:04 IST)
ప్రపంచం మహమ్మారి కరోనావైరస్‌తో పోరాడుతున్న నేపధ్యంలో ప్రజలలో భయాందోళనలు సృష్టించడానికి అనేక శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో చాలా తప్పుడు సందేశాలు షేర్ అవుతున్నాయి. అందులో ఒక దారుణమైన సందేశం నిన్నటి నుంచి చక్కెర్లు కొడుతోంది.
 
అదేమిటంటే... వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు రెండేళ్లలో చనిపోతారని ఒక చిత్రం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అయితే, ఈ వాదన పూర్తిగా నకిలీదని, టీకా పూర్తిగా సురక్షితం అని పిఐబి ఫాక్ట్ చెక్ ధృవీకరించింది.
 
 
సోమవారం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ 21.80 కోట్లకు పైగా వ్యాక్సిన్ మోతాదులను రాష్ట్రాలకు అందించింది. 1.80 కోట్ల మోతాదులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించాల్సి ఉంది. భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఉచితంగా 21.80 కోట్లకు పైగా వ్యాక్సిన్ మోతాదులను అందించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments