మద్యం మత్తులో సింహంతో పరాచకాలు.. ఏం జరిగిందంటే?

Webdunia
గురువారం, 19 జనవరి 2023 (15:40 IST)
మద్యం మత్తులో వున్న వ్యక్తి సింహంతో పరాచకాలు ఆడాడు. ఈ వీడియోలో వున్న వ్యక్తి సింహం నోటికి ఆహారంగా మారుతాడా అని నెటిజన్లంతా భయపడిపోయారు. అయితే వీడియో చూసినవారంతా టెన్షన్ పడుతూనే నవ్వును ఆపుకోలేకపోయారు. 
 
'లాజికల్ థింకర్' పేరుతో ఈ వీడియోను ట్విట్టర్‌లో చక్కర్లు కొడుతోంది. మద్యం సేవించడం వల్ల మనిషి ప్రవర్తన ఇలా మారిందని క్యాప్షన్ కూడా వుంది. 
 
ఆ సింహం కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉన్నప్పటికీ, ఆ వ్యక్తి కూర్చిపై కూర్చుని కోడిని చేతపట్టుకుని సింహాన్ని ఆటపట్టించడం ఈ వీడియోలో కనిపిస్తుంది. 
 
అయితే, కొన్ని సెకన్ల తర్వాత, సింహం కోడిని నోట కరుచుకుని అక్కడి నుంచి పారిపోతుంది. ఈ వీడియోను చూసిన వారంతా ఐదు పెగ్గులేసిన తర్వాత మనిషికి ఇంత ధైర్యం వస్తుందని రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments