Webdunia - Bharat's app for daily news and videos

Install App

తృటిలో పాముకాటు నుంచి తప్పించుకున్న బస్సు డ్రైవర్

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (14:56 IST)
Snake
పాములు జనావాసాల్లోకి రావడం సర్వసాధారణం అయింది. తాజాగా ఓ బస్సు డ్రైవర్ తృటిలో పాము కాటు నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళ్తే.. చిక్కమగళూరు జిల్లా కొప్పా తాలూకా జయపుర గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రోజూలానే ఆ డ్రైవర్ బస్సును స్టార్ట్ చేశాడు. సగం దూరం కూడా వెళ్లింది బస్సు. ఆ తర్వాత ఒక ప్రాంతం దగ్గరలో బ్రేక్ వేద్దామని.. పెడల్‌పై కాలు వేయబోతుండగా.. ఓ నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. 
 
దీంతో సదరు డ్రైవర్.. బ్రేక్ వేయకుండా ఇంజిన్ ఆఫ్ చేసి.. చాకచక్యంగా బస్సును స్లో చేశాడు. అనంతరం ప్రయాణీకులందరినీ కిందకు దింపి ఆ పామును ఓ కర్ర సాయంతో బయటికి తీశాడు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments