Webdunia - Bharat's app for daily news and videos

Install App

9 రోజుల్లో 130 డెలివరీలు.. గైనకాలజిస్టుల డ్యాన్స్ వీడియో వైరల్..

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (14:00 IST)
Doctors
మంగుళూరుకు చెందిన ఆరుగురు గైనకాలజిస్ట్‌లు నైట్ షిఫ్ట్ పూర్తయిన తర్వాత చేసి డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్‌లో చక్కర్లు కొడుతోంది. అమెరికన్ జస్టిన్ టింబర్‌లేక్ పాడిన ఓ పాటకు డ్యాన్స్ చేసి తమ ఆనందాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఆ డ్యాన్స్ చేసిన వారిలో సీనియర్ డాక్టర్ అయిన నీలష్మ సింఘాల్ ఇన్‌స్టాగ్రాంలో వీడియోను పోస్ట్ చేశారు.
 
డ్యాన్స్ చేసిన సందర్భంలో.. వృత్తికి సంబంధించిన దుస్తుల్లోనే ఉండి.. అందరి మెడలో స్టెతస్కోప్ కనిపించడం విశేషం. రోజూలానే నైట్‌షిఫ్ట్‌ను రొటీన్‌గా ముగించకుండా డ్యాన్స్ చేసిన ఈ గైనకాలజిస్ట్‌ల సంతోషానికి అసలు కారణం వేరే ఉందట. 
 
తన టీం కేవలం 9 రోజుల వ్యవధిలోనే 130 డెలివరీలను విజయవంతంగా పూర్తి చేసిందని.. అందుకే తమ ఆనందాన్ని ఇలా వ్యక్తం చేశామని సింఘాల్ తెలిపారు. ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రాంలో దాదాపు 3.2 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. అంతేకాదు, ఇతర సోషల్ మీడియా వేదికలపై కూడా ఈ వీడియో విస్తృతంగా వైరల్ కావడం గమనార్హం.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Neelashma Singhel (@neelashmasinghel)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments